ఎంపి కవితను కలిసిన నూతన అధ్యక్షుడు
ములుగు,సెప్టెంబర్ 01
ములుగు జిల్లా బారస నూతన అధ్యక్షులుగా ఎంపిక అయిన కాకులమర్రి లక్ష్మణ్ రావు (లక్ష్మణ్ బాబు) మహబూ బాబాద్ పార్లమెంట్ సభ్యులు మాలోత్ కవితని మర్యాద పూర్వకంగా కలిసి బొకే అంద జేసి శుభాకాంక్షలు తెలిపి తన ఎంపికకు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులుగా నియమితులైన లక్ష్మణ్ రావుకి శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ కవితమ్మ.ఈ కార్యక్రమంలో భారస నాయ కులు ప్రదీప్ రావు,పాల్గొన్నారు.