రాజన్న సిరిసిల్ల జిల్లా,
ముస్తాబాద్ మండల్,
పోతుగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియమితులైన వారు అక్క రాజు శ్రీనివాస్.
సిరిసిల్ల జిల్లా సెస్ కార్యాలయంలో జిల్లా సెస్ చైర్మన్ చిక్కాల రామరావు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు,
బోయినిపల్లి సెస్ డైరెక్టర్ సుధాకర్ శుభాకాంక్షలు తెలియజేశారు.
కలెక్టర్ కార్యాలయంలో డిప్యూటీ కలెక్టర్ ఖిమ్యా నాయక్ అక్కరాజు శ్రీనివాస్ శుభాకాంక్షలు తెలియజేశారు.
