*కుసంగి గ్రామస్తులు టేక్మా ల్ ఎంపీడీవో గారికి దళిత బంధు మా ఊరికి వద్దు అంటూ వినతిపత్రం ఏర్పాటు*
ఒకేసారి దళిత బంధు అందరికీ ఇవ్వాలి లేకుంటే మా గ్రామానికి వద్దు అంటూ నిరసన తెలిపిన కుసంగి గ్రామస్తులు*
జన సైన్యం దినపత్రిక టేక్మాల్ ఆందోల్ ప్రతినిధి పవన్*
సినీ నాయకులు రామగల్ల అంజయ్య. బాలుసాయిని దుర్గయ్య. బాయ్ కాడి బాలయ్య. రామగల శివయ్య కర్రోల్ల మల్లయ్య పీరని మల్లయ్య. కర్రోల అర్జున్. మరియు కలసి ఉంది
