Breaking News

రాష్ట్రంలో ఇద్దరు ఎస్పీలు, 10 మంది అదనపు ఎస్పీలను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది

129 Views

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఇద్దరు ఎస్పీలు, 10 మంది అదనపు ఎస్పీలను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్తా తెలిపారు. ఎస్పీల్లో ప్రస్తుతం వెయిటింగ్‌లో ఉన్న ఎం.శ్రీనివాసరావును విజిలెన్స్‌ విభాగానికి, ప్రస్తుతం విజిలెన్స్‌ విభాగంలో పనిచేస్తున్న వై.సాయిశేఖర్‌ను డీజీపీ కార్యాలయానికి బదిలీ చేశారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *