బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా ఉపాధ్యక్షుడు గా ఎల్లారెడ్డిపేట మండలకేంద్రంనకు చెందిన గుండాడి వెంకట్ రెడ్డి ని నియమిస్తూ పార్టీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ నియమాక పత్రం అందజేశారు.ప్రస్తుతం వెంకట్ రెడ్డి రెడ్డి సంఘం మండల అధ్యక్షుడు గా కొనసాగనున్నారు.ఆయన నియమాకం పట్ల బీజేపీ మండల అధ్యక్షుడు పొన్నాల తిరుపతి రెడ్డి, చందుపట్ల లక్ష్మారెడ్డి శ్రీకాంత్ రెడ్డి వంగ బాపిరెడ్డి బంధారపు లక్ష్మ రెడ్డి,మానుక కుమార్ యాదవ్ లు,చల్ల సత్యం రెడ్డి పారిపల్లి సంజీవరెడ్డి లు హర్షం వ్యక్తం చేశారు.
