*పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి మండల సీనియర్ కాంగ్రెస్ నాయకులు తోట వెంకటేశ్వర్లు ని పరామర్శించి ఆరోగ్య పరిస్థితి ని అడిగి తెలుసుకున్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకురాలు రామసహాయం మాధవీ రెడ్డి తో నెలకొండపల్లి మండల మాజీ జడ్పీటీసీ మీసా ముత్తయ్య, జిల్లా కాంగ్రెస్ నాయకులు దండ సత్యనారాయణ తదితరులు ఉన్నారు*





