డ్రెనేజి గడ్డి ఇబ్బందులు
ఏప్రిల్ 10
కామారెడ్డి జిల్లా దేవుని పల్లి కల్కినగర్ 9వార్డ్ లో గడ్డి బాగా పెరిగింది దోమలు ఇంట్లోకి వస్తున్నవి ఫిల్లాళ్లకు విష జ్వరాలు వచ్చినవి గాడిలా భరత్ 7సంవత్సరాలు ఆసుపత్రి కి తీసుకొని పోయాము మోర్లు తీయడం లెదు ప్రజలకు పిల్లలకు ఇబ్బందులు ఇట్టి విషయం పైన కలెక్టర్ విచారణ చేయాలి మున్సిపల్ కమిషనర్ స్పందించాలి స్థానిక ప్రజాప్రతినిధులు రావాలి కాలానికి హౌస్ నంబర్ 10/113/7 కల్కి నగర్ 9వార్డ్ దేవుని పల్లి స్థానికులు ఆవేదన చెందుతున్నారు





