o
సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండలం సెప్టెంబర్ 16 (TS24/7 తెలుగు న్యూస్): సిడబ్ల్యూసీ సమావేశాలకు అలాగే విజయభేరి సభకు హాజరవుతున్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధి రామయ్య,హోంమంత్రి జార్జి గార్లకు శనివారం కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు శ్రీకాంత్ రావు,గజ్వేల్ నియోజకవర్గం యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు జగదేవపూర్ మండలంలోని తిగుల్ గ్రామ సర్పంచ్ భాను ప్రకాష్ రావు,గజ్వేల్ నియోజకవర్గం యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కృష్ణారెడ్డిలు మర్యాద పూర్వకంగా బేగంపేట విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికారు. అనంతరం సీఎం సిద్ధి రామయ్యకు హోంమంత్రి జార్జీ గారికి శాలువాలు కప్పి ఘన స్వాగతం తెలిపారు.ఆయనతో పాటు తాజ్ కృష్ణ హోటల్ వరకు వెళ్లారు.




