రైతు రుణమాఫీ అభినందనీయం
ప్యాక్స్ చైర్మన్ ఎర్రి రామకృష్ణారెడ్డి
వర్గల్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం నందు 520 మంది రైతులకు 1 కోటి 73 లక్షల 40513 రూపాయలు రైతు రుణమాఫీ జరిగినది. రైతు యొక్క ఖాతాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేయడం జరిగింది. మరోసారి రైతు పక్షపాతిగా కేసీఆర్ నిలిచాడు శ్రీ మాన్య కల్వకుంట్ల చంద్రశేఖర ముఖ్యమంత్రి మరియు రాష్ట్ర ఆర్థిక శాఖ ఆరోగ్యశాఖ తన్నీరు హరీష్ రావుకి తెలంగాణ రైతాంగం ఎప్పుడు రుణపడి ఉంటుందని రుణమాఫీ చేసినందుకు ఆయనకు ధన్యవాదాలు చెప్పాడు ఈ కార్యక్రమంలో పి ఎస్ సి ఎస్ సెక్రెటరీ జితేందర్ రెడ్డి పాల్గొన్నారు
