Breaking News

ముస్లిం స్మశాన వాటిక స్థలం పరిశీలించిన ఎమ్మెల్యే కె పి వివేకానంద్ ….*

107 Views

*ముస్లిం స్మశాన వాటిక పరిశీలించిన ఎమ్మెల్యే కె పి వివేకానంద్ ….*

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 129 సూరారం డివిజన్ పరిధిలోని శ్రీకృష్ణ నగర్, సోనియా గాంధీ నగర్ లో గల ముస్లిం సోదరుల స్మశాన వాటిక స్థలంపై నెలకొన్న సమస్యలను స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురావడంతో ఈ రోజు ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ గారు స్థానికులతో కలిసి పరిశీలించారు,అనంతరం వారు మాట్లాడుతూ ప్రస్తుతం వాడుకలో ఉన్న ముస్లిం స్మశాన వాటిక స్థలం శాఖతో ఉన్న సమస్యను కలెక్టర్ మరియు వారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పుప్పాల భాస్కర్, జనరల్ సెక్రటరీ సిద్ధిక్, సీనియర్ నాయకులు సయ్యద్ రషీద్, మఖ్సూద్ అలీ, బషీరుద్దీన్, దొడ్ల ఆంజనేయులు, ఖలీల్, ఇర్ఫాన్, అక్బర్, షహనాజ్, నగేష్, ఆర్షియా, ఖాసీం బీ, రాణి, స్థానికులు ఉన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *