గజ్వేల్ లో లక్ష మెజారిటీ తో కెసిఆర్ ను గెలిపిస్తాం
నవంబర్ 20
సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం మర్కుక్ మండల్ గ్రామం పాములపర్తి కెసిఆర్ ని లక్ష మెజార్టీతో గెలిపించుకుంటాం. కాంగ్రెస్ బిజెపి. తరిమి కొడతాం.మాకు కెసిఆర్ పాలనే కావాలి .డిసెంబర్ 3 తరువాత బిజెపి.కాంగ్రెస్ , లను తట్ట బుట్ట సర్దుకోవాల్సిందే. బి ఆర్ ఎస్ పాలన మకు కావాలి. బి ఆర్ ఎస్ కు ఓటు వేసి అభివృద్ధి చేసుకుందాం. ఈ కార్యక్రమంలో బీసీ సెల్ అధ్యక్షుడు మేకల కనకయ్య. దుర్గాప్రసాద్. గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు
