మంచిర్యాల నియోజకవర్గం.
మంచిర్యాల పట్టణంలోని బస్ డిపోను పరిశీలించిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు.
ఈసందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ అతిత్వరలోనే బస్టాండ్ ను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.అనంతరం సంబంధిత అధికారులు ఎమ్మెల్యే ని శాలువాతో సన్మానించారు..
ఈకార్యక్రమంలో బస్ డిపో అధికారులు, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
