సిద్దిపేట జిల్లా గజ్వెల్ మిర్చి బండి అసోసియేషన్ ఆధ్వర్యంలో 76వ స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా మంగళవారం జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎన్సీ.రాజమౌళి, జడ్పీటీసీ పంగ మల్లేశం, ఐ వి ఎఫ్ సిద్దిపేట జిల్లా యూత్ అధ్యక్షులు ఎన్ సి.సంతోష్, ప్రముఖ న్యాయవాది అశోక్ రెడ్డి, బిఆర్ఎస్ నాయకులు ప్రవీణ్, నరేందర్, మిర్చి బండి అసోసియేషన్ అధ్యక్షుడు కండ్లకోయ. శ్రీనివాస్, ఉపాధ్యక్షులు ఆకుల సతీష్, సెక్రటరీ ముక్తార్, జాయింట్ సెక్రెటరీ మహేష్, సభ్యులు భాస్కర్, వినోద్, కరుణాకర్, రామచంద్రం, బాలకృష్ణ, రాజు, సత్యనారాయణ, కృష్ణ, గణేష్, చైతన్య, రాజేశం, రాజు, నర్సింలు, జహంగీర్, యాదగిరి, పాతుర్ సతీష్, మరియు బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు




