(తిమ్మాపూర్ డిసెంబర్ 29)
తిమ్మాపూర్ మండలం జూగుండ్ల గ్రామనికి చెందిన పోరం కనకయ్య, పోరం రాజలింగయ్య అనే ఇద్దరు వ్యక్తులు టీవీఎస్ ఎక్సల్ పై కరీంనగర్ కు వెళ్తుండగా రేణిగుంట బ్రిడ్జి దాటినా తర్వాత కొత్తపల్లి గ్రామ శివారులో వెనుకనుండి మహేంద్ర తర్ వాహనం ఢీకొట్టడంతో పొరం కనకయ్య (65) అక్కడికక్కడే మృతి చెందాడు.
సంఘటన స్థలానికి చేరుకున్న తిమ్మాపూర్ ఎస్సై ప్రమోద్ రెడ్డి గాయపడ్డ వ్యక్తి ని, మృతి దేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు..
ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సింది….