ప్రాంతీయం

సామాజిక కార్యకర్త సాదక్ పాషకు సన్మానం

120 Views

సామాజిక కార్యకర్త సాదక్ పాషకు సన్మానం

సిద్దిపేట జిల్లా జూన్ 29

సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో శనివారం సామాజిక కార్యకర్త సాదక్ పాషా జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ నాయకులు సర్దార్ ఖాన్,నక్క రాములు ఆధ్వర్యంలో సాదక్ పాషా ను శాలువాతో సత్కరించి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అనంతరం మాట్లాడుతూ సాదక్ పాషా సమాజ సేవలో తనవంతు పాత్ర పోషిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న సాదక్ పాషా కు చిరు సన్మానం చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో నాగయ్య,గణేష్,శ్రవణ్, అంజద్, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు

No Slide Found In Slider.

Poll not found