గజ్వేల్ పట్టణంలో శ్రీ పింగళి వెంకయ్య గారి 145వ జయంతి సందర్భంగా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక,అధ్యక్షులు,రాష్ట్రస్థాయి కళారత్న అవార్డ్ గ్రహీత రామకోటి రామరాజు గారు అవాలతో అద్భుతంగా చిత్రించి బుధవారం నాడు రామకోటి కార్యాలయంలో ఆవిష్కరి ఘన నివాలు అర్పించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత జాతీయ పతాకం రూపకర్త శ్రీ పింగళి వెంకయ్య అన్నారు. ఆయన రూపొందించబడినదే మన జాతీయ పాతాకం.కృష్ణ జిల్లా పెనుమర్రు గ్రామంలో 1878 ఆగస్టు 2న జన్మించిన నిష్కలంక దేశ భక్తుడు శ్రీ పింగళి వెంకటయ్య అన్నారు.




