ప్రాంతీయం

రేపు మంచిర్యాల పట్టణం బంద్

72 Views

రేపు మంచిర్యాల పట్టణం లో బందు పిలుపును ఇవ్వడం జరిగింది.

హిందూ ఐక్యవేదిక సంఘాల ఆధ్వర్యంలో బంగ్లాదేశ్ లో హిందువులపై మరియు హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ మంచిర్యాల పట్టణంలో  విద్యా సంస్థలు, కాలేజీలు ,వ్యాపారాలు ,సినిమా హాలు, హాస్పిటల్సు, మరియు షాపులు స్వచ్ఛందంగా బంద్ పటించాలని హిందూ ఐక్యవేదిక సంఘాలు మంచిర్యాల వారు పిలుపునిచ్చారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్