*మార్కుక్ P S నూతన S I ని మర్యాద పూర్వకంగా కలిసి శలువతో సన్మానించిన మార్కుక్ మండల్ బి సి సెల్ అధ్యక్షుడు మేకల కనకయ్య ముదిరాజ్* వారితో పాటు మార్కుక్ సర్పంచ్ అచ్చం గారి భాస్కర్ ఎర్రవల్లి ఎంపీటీసీ కృష్ణ మార్కుక్ గ్రామశాఖ అధ్యక్షుడు అజయ్ యాదగిరి మహేష్ పాల్గొన్నారు
