ముస్తాబాద్, ప్రతినిధి జూలై 18, బిసిస్టడీ సర్కిల్ రాజన్న సిరిసిల్ల జిల్లా మొట్టమొదటి సంచాలకులు (డైరెక్టర్) తెలంగాణ రాష్ట్ర వెనుకబడిన ఉద్యోగ నైపున్య శిక్షణ శిబిరంలో జెల్లవెంకటస్వామిని మర్యాదపూర్వకంగా కలిసి వారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కలిసిన వారిలో సామాజిక కార్యకర్త బీసీ నేతలు జనగామ శ్రీనివాస్, పర్ష తిరుపతి ముదిరాజ్, అబ్దుల్ మునాఫ్ తదితరులు పాల్గొన్నారు.
