ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్ నగర్ గ్రామంలో కల్యాణ లక్ష్మి లబ్దిదారులు ఎక్కలదేవి అనిత రొడ్డ నర్సవ్వ 1,00,116/- రూపాయల చెక్కులను చీర సారెతో పంపిణీ చేశారు. లబ్దిదారులు మాట్లాడుతూ తమ కూతురి వివాహానికి మేనమామ లాగా సహాయం అందించిన సీఎం కెసిఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు ఆయనకు రుణపడి ఉంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ చీటి లక్ష్మణ్ రావు,సర్పంచ్ అమృత రాజమల్లు, ఉపసర్పంచ్ ఎల్లయ్య,ఎంపీటీసీ ఉప్పుల మల్లేశం, వార్డ్ సభ్యులు మధు, చంద్రయ్య, సెక్రెటరీ సంపత్,తెరాస గ్రామ శాఖ అధ్యక్షుడు సిరికొండ నాగరాజు, సోషల్ మీడియా కార్యదర్శి వట్టెల ప్రభాకర్, గ్రామస్తులు పాల్గొన్నారు.
