కార్పొరేట్ స్కూళ్లలో ఫీజులు తగ్గించాలి
బీ డీ ఎస్ ఎఫ్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కృష్ణ
సిద్దిపేట జిల్లా జూన్ 15
సిద్దిపేట జిల్లాలో ఎక్కడైనా మారుమూల ప్రాంతాలు మరియు గ్రామాలలో. ఆరకూర సౌకర్యాలు ఉన్న ఒక పాఠశాలలో ఏదైనా బిఈడి చేసిన వ్యక్తిపాఠశాలలో బోధించడానికి అర్హుడు. కానీ
ఇది సిద్దిపేట డీఈవో మరియు కలెక్టర్ దీని మీద స్పందించి స్కూలుకు ఉండే వసతులను. సిటిజన్ చాట్ రోల్. ఉండాలి కానీ ఏ విధమైన గవర్నమెంట్ ప్రొజెటింగ్లో గవర్నమెంట్ కు సంబంధించిన గవర్నమెంట్ కు సంబంధించిన స్కూల్ విధానం యొక్క ఫీజుల వివరాలను ప్రతి స్కూలుకు అందజేయాలి ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ విధంగా చేసి పేద విద్యార్థులు బతుకుతారు.అప్పుడు కార్పొరేట్ కళాశాలలో ఫీజుల వసూలు కూడా ఉండవు.ఏ కార్పొరేట్ కళాశాలలో. సిబిఎస్సి సిలబస్ అని చెప్పి ఫీజులు దుర్మార్గంగా వసూలు చేస్తూ ప్రజలను పేద ప్రజలను పీడిస్తూ విధంగా జరుగుతున్న జరగనట్టుగా ఉంటూ. స్కూలు యజమాన్యంతో. మాట్లాడి వెంటనే దానికో జీవో అమలు చేసి. ప్రతి కార్పొరేట్ స్కూల్లో ప్రైవేట్ స్కూళ్లకు. ఫీజు గవర్నమెంట్ నిర్ణయం చేసిస్కూల్లో పంపివ్వవాలను. స్కూల్లో స్కూల్లో బస్సులు ఉంటాయి కానీ ఆర్టీవో బస్సు ఫిట్నెస్ కానీ ఇన్సూరెన్స్ గాని ఏది ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా చెక్ చేయనిగా చెక్ చేయడం లేదు. బీ డీ ఎస్ ఎఫ్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తెలియజేశారు
