Breaking News

మొచి కులస్తులను ఆదుకుంటాం… అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ లో మంత్రి అల్లోల

125 Views

ప్రపంచ మేధావి భారత భారత రత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం ఘనంగా దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆవిష్కరించారు ఆదివారం రోజున జాతికి అంకితం చేసారు నిర్మల్ జిల్లా కేంద్రంలోని మోచి సంక్షేమ సంఘం జిల్లా కమిటీ నేతృత్వంలో స్థానిక నిర్మల్ మోచి సంఘం ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్ర దేవాదాయ న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ ప్రత్యేక అతిథులుగా విచ్చేసి అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ చేయగా మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ముందుగా వారికి తెలంగాణ రాష్ట్ర మోచి సంక్షేమ సంఘం అలాగే జిల్లా సంఘం అధ్యక్షు ప్రధాన కార్యదర్శి ఓటర్కర్ రాజేందర్. బైరీ మారుతీ.తో పాటు మహిళలు కాలనీవాసులు మంత్రిగారికి పుష్ప గుచ్చాము ఇచ్చి భారీ ఎత్తున ఘనస్వాగతం పూలమాలలతో స్వాగతం పలుకుతూ సభావేదిక తీసుకురావడం మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు రాష్ట్ర మంత్రి గారికి గజమాల వేసి రాష్ట్ర సంఘం మహనీయుల చిత్ర పాఠం అందజేశారు ఇట్టి కార్యక్రమాన్ని *మోచి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఓటర్కర్ గంగాధర్* అధ్యక్షత వహిస్తూ కార్యక్రమాన్ని పూర్తిగా రాష్ట్ర సలహాదారులు విద్యాసాగర్. బాలశంకర్ రాజేశ్వర్* గారు వ్యాఖ్యాతగా నిర్వహిస్తూ అలాగే తెలంగాణ రాష్ట్ర మోచి సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలశంకర్ కృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ఆత్మ గౌరవం భవనంలో భాగంగా అబ్దుల్లా పూర్ అబ్దుల్లా మెట్లో 20 గుంటల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించిన 194 జీవో నెంబర్ 13 సర్వే నెంబర్ 20 గుంటల స్థలాన్ని ప్రభుత్వం అందించిన అట్టి స్థలంలో భవన నిర్మాణానికి కోటి రూపాయలు నిధులు మంజూరు చేయాలని కోరగా ముఖ్య మంత్రి గారి దృష్టికి తీసికెళ్లి కృషి చేస్తానని హామీ ఇచ్చారు*. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇల్లు లేని నిరపేదలకు డబుల్ బెడ్ రూమ్ మోచి సోదరులకు దళిత బంధు* పథకంలో మొదటి ప్రాధాన్యం కల్పించి అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని అలాగే రాష్ట్రంలో నెలకొన్న సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లాగా.*నిర్మల్ లో సంఘానికి ఏదైతే 10 లక్షలు గతంలో నిధులు ప్రకటించగా ఇప్పుడు మళ్ళీ 10 లక్షలు మంజూరు చేసానని చెప్పగా సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ అలాగే గాజులు నరసాపుర్లో స్థలం కేటాయించాలని కోరగా తప్పకుండా వారికి కూడా స్థలాన్ని కేటాహిస్తామని .ప్రత్యేకoగా చెప్పులు తయారీకి 2కోట్లతో స్థలం కేటాహించి అందరికి ఉపాధి కల్పస్తామని హామీ ఇచ్చారు నుంచి రోడ్లపై చెప్పులు కుట్టుకునే వారికి మరింత వెసులుబాటు కల్పించే అందరు కూడా ఉపాధి కల్పించే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని వారికీ ప్రభుత్వం స్థలంలో సముదాయం ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడంతో సంతోషం వేక్తం చేశారు* dr br అంబేద్కర్ జాతికి చేసిన సేవలు గుర్తు్చేశారు.ఈ కార్యక్రంలో మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్. మారుకొండ రాము. తెరాస పట్టణ అధ్యక్షులు వేణుగోపాల్. రాష్ట్ర ప్రతినిధులు గడ్డమీద సత్యనారాయణ.వి. శ్రీనివాస్ కె. బిక్షపతి.వి భూమేష్.సుధాకర్.రాజు హన్మాండ్లు.పట్టణ అధ్యక్షులు కె సాయన్న. రాజేందర్. బి రమేష్. మోచి సంఘ్ సభ్యులు. మహిళలు. యువకులు. పురాప్రముఖులు.కాలీని వాసులు వివిధ దళిత సంఘాల నాయకులు తదితరులు పల్గినగా అందరికి భోజనం వసతి కలిపించిన కార్యక్రన్ని విజయవంతం చేసిన కార్యానిరాహాకులకు సహకరించి విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి రాష్ట్ర మొచి సంఘ కార్యదర్శి బాల శంకర్ కృష్ణ కృతజ్ఞతలు తెలిపారు

Oplus_131072
Oplus_131072
కొండ్లెపు జగదీశ్వర్ జర్నలిస్ట్ ఎల్లారెడ్డిపేట్