తాడ్వాయి,సెప్టెంబర్ 04
తాడ్వాయి మండలం గంగారం గ్రామ పంచాయతీ పరిధిలో బంజర ఎల్లాపూర్ గ్రామం చివరి నాంపల్లి సమీపంలోని క్రాస్ వద్ద చెట్టుకు ఢీకొని అడవి లోకి దూసుకెళ్లిన కారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం పద్మాపురం గ్రామా నికి చెందిన రైస్ మిల్లు ఓనర్ పోగు కృష్ణ హనుమకొండకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది తీవ్రంగా గాయపడ్డడు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.