న్యూస్ డెస్క్ కరస్పాండెంట్ కే జగదీశ్వర్ రిపోర్టింగ్ ఫ్రమ్ బాల శంకర్ కృష్ణ ఆదిలాబాద్……
*ఆపన్నహస్తం కోసం ఎదురుచూపులు.. పెద్ద ప్రేగు క్యాన్సర్ తో బాధపడుతున్న వ్యక్తిని ఆదుకోవాలని కుల బాంధవులకు ఆదుకోవాలని బాధితులు విజ్ఞప్తి******
ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కొలాన్ కాన్సర్ తో అనారోగ్యం తో బాధ పడుతూ ఆసుపత్రిలో చికత్స పొందుతున్నబాధితుడు కావల్ల వినోద్ కు ఆదిలాబాద్ మోచి సంఘం సభ్యుల 70.000/రూపాయలు నగదు చిరు సహాయం చేశారు ఆదిలాబాద్ మోచి కుల సభ్యుడు కావల్ల వినోద్ s/o సాయిరాం గత కొంత కాలంగా పెద్ద పేగు క్యాన్సర్ తో బాధ పడుతూఇప్పటికి బాకీ తెచ్చి హాస్పిటల్లో 8లక్షలు ఖర్చు చేసినారు. డబ్బులు సరిపోవడం లేదని కావల్ల వినోద్ ప్రవేట్ ఉద్యోగి కావడంతో నిరుపేద కుటంబంలో పుట్టినందుకు డబ్బులు లేక చాలా హాఆసుపత్రులు తిరిగి తిరిగి ప్రయాసలు చేసి డబ్బులు లేక ఆశలు వదులుకున్నారు..వారి ఆరోగ్యం పూర్తిగా స్కించింది వారిని బ్రతికించాలంటే లక్షల్లో డబ్బులు అవసరముండగా ఆదిలాబాద్ మోచి సంఘం పట్టణ అధ్యక్షులు కావల్ల సాయిలు ఆధ్వర్యంలో *కుల సభ్యులు కొందరు మానవత్వం తో ముందుకొచ్చి వారి చికత్స నిమిత్తం 70వేల రూపాయలు బాధితుడు కుటుంబానికి ఆదివారం అందజేశారు ఇంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లోని కుల సంఘ సభ్యులు తమకు తోచినంత గూగుల్పే ఫోన్ పే నెంబర్ కు బాధితుని కుటుంబ సభ్యులు అందించగలరని వేడుకుంటున్నారు ఈకార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలశంకర్ కృష్ణ. జిల్లా అధ్యక్షులు ఓటర్కర్ గణేష్. ఉపాధ్యక్షలు కావల్ల ఆనంద్ టీచర్.పట్టణ కార్యదర్శి కావల్ల ఆనంద్.కోసధికారి బైరి నారాయణ.ఓటర్కర్ సంతోష్ దాడికే సాయిలు దర్వేష్ గణేష్ ఓటర్కర్ గోపి. బైరీ ప్రణీత్. కావల్ల రాజు. బాలశంకర్ శ్రీకాంత్ వారి కుటుంబాన్ని ఆదుకున్నారు. మరింత సహకారం కోసం దాతలు చూస్తున్న ఫోన్ పే, గూగుల్ పే నెంబరు 9493433374 కావల్ల వినోద్ కుమార్ పేరు గల వ్యక్తి కు సహాయం అందించి ఆదుకోవాలని రాష్ట్ర మొచి సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి బాల శంకర్ కృష్ణ తరపున పెద్దపేగు క్యాన్సర్ తో బాధపడుతున్న వ్యక్తిని దాతలు ప్రజా ప్రతినిధులను మోచి కుల బంధువులను వేడుకుంటున్నారు




