ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత పై స్టే కోసం వేసిన పిటిషన్ ను గుజరాత్ హైకోర్టు విచారణకు స్వీకరించకుండా తిరస్కరించడాన్నీ నిరసిస్తూ,కేంద్ర ప్రభుత్వ ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను కండిస్తూ, తంగళ్ళపల్లి మండల కేంద్రంలో పీఎం నరేంద్ర మోడి చిత్ర పటాన్ని దహనం చేసిన కాంగ్రెస్ నాయకులు ఈ కార్యక్రమం లో మండల కాంగ్రెస్ అధ్యక్షులు ప్రవీణ్ జె టోనీ, నెరల్లా నరసింగం గౌడ్,లింగాల భూపతి,మచ్చ శ్రీనివాస్,పొన్నాల పరుశురాం,భరత్ గౌడ్,అరెపల్లి బాలు,బాలసాని శ్రీనివాస్,ఎడ్ల తిరుపతి,గుగ్గుళ్ల అభినయ్ గౌడ్,యండి మాజిద్,పయ్యావుల శ్రీకాంత్,కూతురి హరీష్,బండి యోగి,యండి సలీ0,యండి కాలీల్, తదితరులు పాల్గొన్నారు.
