ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి నవంబర్ 9 (24/7న్యూస్) రాజన్న సిరిసిల్ల జిల్లాలో పార్టీ జిల్లాఅధ్యక్షుడు తోట ఆగయ్య నిర్వహించిన వికలాంగుల సమావేశానికి ముస్తాబాద్ మండలంలోని పలు గ్రామాల నుండి సుమారు 200 మందికి పైచిలుకు వికలాంగులను మండలం ప్రజా పరిషత్ అధ్యక్షుడు జనగామ శరత్ రావు, మండల పార్టీ అధ్యక్షుడు బొంపల్లి సురేందర్ రావు, పార్టీ ఉపాధ్యక్షుడు నల్ల నర్సయ్య, ముస్తాబాద్ పట్టణ అధ్యక్షుడు ఎద్దండి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో వికలాంగుల సమన్వయ కర్త లింగారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వికలాంగుల మండల అధ్యక్షుడు రాములు ప్రోద్బలంతో సిరిసిల్ల తెలంగాణ భవన్ కు బిఆర్ఎస్ ప్రతినిధుల పిలుపుమేరకు తరలివెళ్లారు.
