వరి ధాన్యం కొనుగోలు విషయంలో
కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఢిల్లీకి బయలుదేరారు
డిల్లీ లో సోమవారం నిర్వహించ తలపెట్టిన ధర్నాలో పాల్గనడానికి తరలివెళ్ళిన మార్కెట్ కమీటీల అద్యక్షులు:
వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా మంగళవారం ఢిల్లీలో నిర్వహించబోయే నిరసన దీక్ష కోసం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వ్యవసాయ మార్కేట్ కమీటీల అద్యక్షులు సోమవారం శంషాబాద్ విమానాశ్రయం నుంచి భయలుదేరి వెళ్ళారు ,
తెలంగాణ రాష్ట్ర టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటిఆర్ తోపాటు రాష్ట్ర నలుమూలల నుండి వచ్చిన వ్యవసాయ మార్కేట్ కమీటీ అద్యక్షులతో పాటు సిరిసిల్ల వ్యవసాయ మార్కేట్ కమీటీ అద్యక్షులు రవీందర్ రెడ్డి ,ఎల్లారెడ్డిపేట వ్యవసాయ మార్కేట్ కమీటీ అద్యక్షులు కొండ రమేష్ గౌడ్ ,పోత్గల్ వ్యవసాయ మార్కేట్ కమీటీ అద్యక్షులురాలు జానాబాయి ,గంబీరావుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు బాలవ్వ లు తరలివెళ్ళారు ,
