వ్యవసాయం

వడ్లు కొనుగోలు చేయాలని కిసాన్ సంఘ్ ఎమ్మార్వో కు వినతి పత్రం

306 Views

ఎల్లారెడ్డిపేట భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో యాసంగి వడ్లకొనుగోలు చేయాలని సోమవారం రోజున డిప్యూటీ ఎమ్మార్వో జయంత్ కు వినతి అందించారు ఈ కార్యక్రమానికి కిషన్ సంఘ్ జిల్లా అధ్యక్షుడు నిమ్మ నారాయణరెడ్డి ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షుడు రాగుల ఎల్లారెడ్డి ఎల్లారెడ్డిపేట మండల రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడు గుండాడి వెంకట్ రెడ్డి బందరాపు లక్ష్మారెడ్డి మొడుసు లక్ష్మారెడ్డి గుండాడి రామ్ రెడ్డి సాదు మల్లారెడ్డి మార్పు రాజు రెడ్డి ద్యాప దేవయ్య మర్రి శ్రీనివాస్ రేపాక రామచంద్రం కొండె భాస్కర్ రెడ్డి టి మురళీధర్ రెడ్డి సంక్షేమ సంఘం సభ్యులు ఉన్నారు

Oplus_131072
Oplus_131072
కొండ్లెపు జగదీశ్వర్ జర్నలిస్ట్ ఎల్లారెడ్డిపేట్