ఆధ్యాత్మికం

ముంబైలో లో శ్రీ రామ నవమి శుభ యాత్ర

215 Views

ముంబై నగరంలో శ్రీ రాంనవమి చోభయాత్ర ఘనంగా జరిగినట్లు ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లికి చెందిన దాసరి గణేష్ చెప్పారు.
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లికి చెందిన భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులు దాసరి గణేష్ ఆదివారం రోజున శ్రీరామనవమి ఉత్సవాల్లో పాల్గొన్నారు
మహారాష్ట్ర లోని కళ్యాణ్ లో బీజేపీ నిర్వహించిన చోభయాత్ర లో కళ్యాణ్, ఎమ్మెల్యే గణపత్ గైక్వాడ్ కళ్యాణ్ ఎమ్మెల్యే నరేంద్ర పవార్ శోభాయాత్రలో పాల్గొనడం అభినందనీయంగా ఉందని విలేకరులతో తెలిపారు

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7