ఘనంగా శ్రీ శ్రీ సీతారాముల కళ్యాణం. లడ్డు వేలం పాట 25000 కాలక్షేప మండపం గ్రామస్థులకు అప్పగింత రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం లోని నారాయణపూర్ గ్రామంలో ఆదివారం శ్రీ సీతారామ స్వామి దేవాలయంలో కళ్యాణం ఘనంగా జరిగింది అర్చకులు వేణుగోపాల చారి శ్రీనివాసాచారి నవీన్ చార్యులు కళ్యాణం చేశారు అనంతరం కె.వి.రమణాచారి కుటుంబ సభ్యులు తమ సొంత నిధుల లు సుమారు రూపాయలు 50 లక్షలతో నిర్మాణం చేసిన కళ్యాణ మంటపాన్ని గ్రామస్తులకు అప్పగించడం జరిగింది స్వామివారి లడ్డూ వేలంపాట వేయగా రూపాయలు 25 వేలకు డిప్యూటీ తాసిల్దార్ ప్రవీణ్ కుమార్ దక్కించుకున్నారు భక్తులకు డాక్టర్ జి సత్యనారాయణ స్వామి అన్నదానం చేశారు. జి ఆంజనేయులు స్వామివారికి రెండు క్వింటాళ్ల బియ్యాన్ని అందించారు లడ్డు నూరి మల్లేశం 50 కేజీల బియ్యాన్ని ఇచ్చారు జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తోట ఆగయ్య mnస్వామి వారిని దర్శించుకున్నారు బహుభాషావేత్త నలిమెల భాస్కర్ తిరుమల మనోహర్ ఆచారి రిటైర్డ్ అసిస్టెంట్ కమిషనర్ను మల్లయ్య లను సన్మానం చేశారు మున్నూరు కాపు యూత్ సభ్యులు మంచినీరు అందించారు శ్రీ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం స్వామివారికి పట్టు వస్త్రాలు తలంబ్రాలు పంపించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ నిమ్మ లక్ష్మి ఎంపీటీసీ ఆ పేరా సుల్తానా ఉప సర్పంచ్ మహేందర్ ఆలయ కమిటీ చైర్మన్ సుర నరసయ్య మాజీ సర్పంచ్ దొమ్మాటి నరసయ్య పి ఎస్ ఎస్ సి చైర్మన్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు
