ముంబై నగరంలో శ్రీ రాంనవమి చోభయాత్ర ఘనంగా జరిగినట్లు తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లికి చెందిన దాసరి గణేష్ చెప్పారు.
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లికి చెందిన భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులు దాసరి గణేష్ ఆదివారం రోజున శ్రీరామనవమి ఉత్సవాల్లో పాల్గొన్నారు
మహారాష్ట్ర లోని కళ్యాణ్ లో బీజేపీ నిర్వహించిన చోభయాత్ర లో కళ్యాణ్, ఎమ్మెల్యే గణపత్ గైక్వాడ్ కళ్యాణ్ ఎమ్మెల్యే నరేంద్ర పవార్ శోభాయాత్రలో పాల్గొనడం అభినందనీయంగా ఉందని విలేకరులతో ముచ్చటించారు
