సిద్దిపేట జిల్లా ఉమ్మడి కొండపాక మండలం ఎర్రవల్లి తాజా మాజీ ఎంపీటీసీ విరూపాక ప్రణవి శ్రీనివాస్ రెడ్డి దంపతులను శనివారం కుకునూర్ పల్లి మండల కేంద్రంలో ఆర్యవైశ్య మహాసభ సిద్దిపేట జిల్లా కార్యదర్శి గంగిశెట్టి శ్రీనివాస్ గుప్త శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు అనంతరం గంగిశెట్టి శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ ఎంపీటీసీగా అయిదు సంవత్సరాలు పూర్తి చేసుకుని పదవికి వన్నె తెచ్చిన విరూపాక ప్రణవి శ్రీనివాస్ రెడ్డి దంపతులను శాలువాతో చిరు సన్మానం చేయడం జరిగిందని వారు భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించడం జరిగిందని అన్నారు.
