(తిమ్మాపూర్ డిసెంబర్ 15)
కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోలు రాము, తిమ్మాపూర్ గ్రామ కాంగ్రెస్ నాయకుడు పోలు రమేష్ నిరుపేద కుటుంబానికి చెందిన మృతురాలు అంతక్రియల కోసం 5 వేలు ఆర్థిక సాయం చేశారు..శుక్రవారం తిమ్మాపూర్ మండల కేంద్రానికి చెందిన నడిగట్టు కనకయ్య కూతురు అనారోగ్యంతో మృతి చెందింది. నిరుపేద కుటుంబం కావడంతో అంతక్రియల కోసం 5,000 ఆర్థిక సాయం పొలు రాము కనకయ్యకు అందజేశారు…
ఈ కార్యక్రమం లో చెలికాని స్వామి ,నడిగొట్టు మహేష్ ,నడిగొట్టు రాజయ్య పాల్గొన్నారు