ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి జూన్ 9, సాయంత్రం అందాదగా ఆరుగంటల సమయంలో మండలంలోని నామాపురం గ్రామానికి చెందిన గొడుగు శ్రావణ్ తండ్రి భద్రయ్య వయస్సు 25 సం. అనునతడు తన గ్రామంలోని కులసంఘంలో చిట్టి డబ్బులు తీసుకుని వాడుకుని వాటిని కట్టమన్నందుకు గొడవపడి వారిని బెదిరించాలని ఉద్దేశంతో రాజీవ్ గాంధీ చౌకువద్ద పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య ప్రయత్నం చేయగా అతనిపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించామని ముస్తాబాద్ ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు.
