195 Views సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండలం సెప్టెంబర్ 29(TS24/7 తెలుగు న్యూస్):మత్స్యకారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని స్థానిక ఎంపీటీసీ, ఎంపిటిసిల పొరం జిల్లా అధ్యక్షులు కిరణ్ గౌడ్ అన్నారు. శుక్రవారం మండలంలోని మునిగడప గ్రామంలో ఉన్న పెద్ద చెరువు లో మత్స్యశాఖ ఆధ్వర్యంలో స్థానిక సర్పంచ్ బాలక్ష్మి ఐలయ్య,మాంధాపూర్ సర్పంచ్ బిక్షపతిలతో కలిసి స్థానిక ఎంపీటీసీ, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షులు కిరణ్ గౌడ్ చెరువులో పూజలు చేసి ఉచిత చేప పిల్లలను […]
209 Viewsవ్యవసాయ రంగం పురోగతి కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల గురుంచి రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ సంతోష్ అధికారులను ఆదేశించారు. ఆదివారం పద్మనాయక ఫంక్షన్ హాలులో రైతు అవగాహన సదస్సు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో జరిగింది. ఈసందర్భంగా కలెక్టర్ వ్యవసాయ, బ్యాంకు, హార్టికల్చర్,ఉద్యానవన, కృషి విజ్ఞాన కేంద్రం, పశుసంవర్ధక అధికారులు, రైతులను ఉద్దేశించి మాట్లాడారు. బ్యాంకు అధికారులు రుణాల కోసం వచ్చే రైతులను ఇబ్బందులకు గురి చేయవద్దని కోరారు. నవీన పద్ధతులు […]
222 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లా కేంద్రంలోనీ చౌరస్తా కుదింపు పనులు నేడు ప్రారంభమయ్యాయి. మంచిర్యాలలో ఇబ్బందికరంగా ఉన్న సర్కిళ్లను కుదింపు చేసే పనులు సోమవారం రోజున మున్సిపల్ అధికారులు ప్రారంభించారు. ఐ బి చౌరస్తా, వెంకటేశ్వర టాకీస్ సర్కిల్, బెల్లంపల్లి చౌరస్తా సర్కిల్ మరియు లక్ష్మీ టాకీస్ సర్కిల్ ల ను వాహనదారులకు ఇబ్బందిగా మారిన దృష్ట్యా రోడ్లు వెడల్పు పనులలో భాగంగా సర్కిళ్లను కుదిరింపు చేస్తున్నట్టుగా మునిసిపల్ అధికారులు తెలియజేశారు. రాచర్ల గొల్లపల్లి లో […]