ప్రాంతీయం

మంచిర్యాల పోలీస్ స్టేషన్ నూతన సీఐ గా ప్రమోద్ రావు

491 Views

మంచిర్యాల జిల్లా

రామగుండం పోలీస్ కమిషనర్ పరిధిలోని మంచిర్యాల జిల్లా, మంచిర్యాల పోలీస్ స్టేషన్ నూతన సిఐ గా ప్రమోద్ రావును నియమించారు.

ప్రస్తుత మంచిర్యాల పోలీస్ స్టేషన్ సిఐ గా పనిచేస్తున్న బన్సీలాల ను హైదరాబాదుకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్