ఎన్నో దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లుకు ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. పార్లమెంట్, అసెంబ్లీలో 33% రిజర్వేషన్లను వారికి కేటయిస్తూ సంచన నిర్ణయం తీసుకుంది.
63 Viewsఎల్లారెడ్డి పేటలో గల ఎల్లమ్మ ఆలయ పునర్ నిర్మాణ కమిటీ అధ్యక్షుడు గా పందిర్ల లింగ గౌడ్, వైస్ చైర్మన్ గా పుల్లయ్య గారి తిరుపతి గౌడ్, ప్రధాన కార్యదర్శి గా గంట వెంకటేష్ గౌడ్, కోశాధికారిగా గుండెల్ని శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులుగా బుచ్చిలింగు సంతోష్ గౌడ్, గంట బాలకృష్ణ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు గ్రామంలో గల రెండు ఆలయాలకు అటు శ్రీ వేణు గోపాలస్వామి ఆలయ కమిటీ కి,కుల దైవం ఎల్లమ్మ గుడి కి […]
95 Viewsతెలంగాణలో కాసేపట్లో సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే అభ్యర్థుల విడుదల చేయనున్నారు సోమవారం పంచమి కావడంతో మధ్యాహ్నం 12 గంటల మూడు నిమిషాల నుండి 12:30 మధ్య 27 నిమిషాల పాటు బాగుండడంతో తొలి జాబితా అభ్యర్థులను ప్రకటించనున్నారు గత ఎన్నికల సమయం లో సైతం పంచమి కావడంతో సెప్టెంబర్ 6న జాబితాను కేసీఆర్ ప్రకటించారు ఈసారి అభ్యర్థుల లిస్ట్‌ను 105 మందితో ప్రకటించినట్లు విశ్వాసనీయ సమాచారం Telugu News 24/7 Telugu News 24/7
72 Viewsసంగారెడ్డి అక్టోబర్ 13 :సంగారెడ్డి జిల్లా ఎస్పీగా చెన్నూరి రూపేష్ నియమితులయ్యారు. వరంగల్ జిల్లా ఆయన స్వస్థలం. సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఆయన 2016 యూపీఎస్సీ పరీక్షల్లో 526 ర్యాంకు సాధించారు. 2017 బ్యాచ్ కి చెందిన ఐపీఎస్ ఆయన. తల్లిదండ్రులు రమణయ్య, సరోజనమ్మ. ఇటీవల వరకు సంగారెడ్డిలో ఎస్పీగా పనిచేసిన ఎం. రమణకుమార్‌ను కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేసింది. ఆయన స్థానంలో తాజాగా రూపేష్‌కు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. […]