జడ్పిటిసి కార్యాలయంలో ఉగాది ఉత్సవాలు
జడ్పీటీసీ చీటీ లక్ష్మన్ రావు
జగదీశ్వర్ ఇన్వెస్టిగేషన్ రిపోర్టర్ ఎల్లారెడ్డిపేట ఏప్రిల్ 02 :
కేంద్రంలోని టిఆర్ఎస్ పార్టీ జెడ్పిటిసి కార్యాలయంలో శ్రీ శుభకృత్ నామ తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినానికి స్వాగతం పలికి శ్రీ ప్లవ నామ సంవత్సరానికి వీడ్కోలు పలికారు అనంతరం వేడుకలను శనివారం టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు
ఎల్లారెడ్డిపేట చీటీ లక్ష్మన్ రావు మాట్లాడారు షడ్రుచుల సమ్మేళనమే ‘ఉగాది పచ్చడి
ఉగాది భావాన్ని తెలిపేది ఉగాది పచ్చడి అని అన్నారు ,
షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలకు ప్రతీకగా నిలిచిందన్నారు”ఉగాది పచ్చడి” ఈ పండుగకు మాత్రమే ప్రత్యేకమైన ఒక తాగే పదార్ధం అని ఉగాది నాడు షడ్రుచుల సమ్మేళనం – తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడిని త్రాగుతారు ఋతు మార్పు కారణంగా వచ్చే వాత, కఫ, పిత్త దోషాలను హరించే ఔషధంగా ఉగాది పచ్చడి పని చేస్తుందని ఆయన గుర్తు చేశారు ,
ఉగాది పర్వదినం సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండల ప్రజలందరికీ ,ప్రజాప్రతినిధులందరికి , టిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికి ,మండలంలోని అన్నీ పార్టీ ల నాయకులకు ,మండలంలోని అదికారులందరికి , మహిళా సోదరి మణులందరికి జడ్పీటీసీ చీటీ లక్ష్మన్ రావు కృతజ్ఞతలు తెలిపారుకార్యక్రమంలో ఎల్లారెడ్డి పేట సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి, సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి , మండల వైస్ ఎంపీపీ కదిరే భాస్కర్ గౌడ్ , టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు వరుస కృష్ణ హరి , పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి ,సింగిల్ విండో డైరెక్టర్ నేవూరి వెంకట నర్సింహారెడ్డి , ఏఎంసీ మాజీ చైర్మన్ గుల్ల పెళ్లి నరసింహారెడ్డి , గుండారం సర్పంచ్ భూక్య శంకర్ నాయక్ ,పదిర ఎంపీటీసీ ఉప్పల మల్లేశం , టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నంది కిషన్ , మీసం రాజం , ఎలగందుల నర్సింలు , పందిళ్ళ పరుశరాములు గౌడ్ ,మహామ్మద్ మజీద్ శ్యమంతుల అనిల్ , ఎస్టీసెల్ మండల అధ్యక్షులు భూక్య సీత్యా నాయక్ ,టిఆర్ఎస్ పార్టీ హారిదాస్ నగర్ అద్యక్షులు నాగరాజు, నరేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు
