చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో మరణించిన మృతులకు నివాళులు అర్పించిన భీమారం యువత.
మంచిర్యాల జిల్లా, భీమారం మండలం.
చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో మరణించిన మృతులకు భీమారం మండల కేంద్రంలో భీమారం యువత ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నివాళి కార్యక్రమంలో పాల్గొన్న భీమారం ఎస్సై కే శ్వేత, ఎస్ఐ మాట్లాడుతూ ప్రజలు రోడ్లపై ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ప్రయాణించాలని సూచించారు, మృతి చెందిన వారికి కొవ్వొత్తులతో నివాళి అర్పించారు.
ఈ కార్యక్రమంలో గ్రామస్తులు యువకులు పాల్గొన్నారు.





