జనగామ పట్టణంలో ఆదివారం జనగామ మున్సిపల్ చైర్ పర్సన్ పోకల జమున లింగయ్య కి ఆహ్వాన పత్రిక యాదాద్రి భువనగిరి జిల్లా కైలాస పురం ( కాచారం) గ్రామంలోని శ్రీ శ్రీ శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి ఆలయం, రేణుక ఎల్లమ్మ ఆశ్రమం అధ్యక్షులు ఐ వి ఎఫ్ రాష్ట్ర ధార్మిక పరిషత్ అధ్యక్షులు డాక్టర్.వంగపల్లి అంజయ్య స్వామి జనగామ మున్సిపల్ చైర్ పర్సన్ పోకల జమున లింగయ్య కు శ్రీ రుద్ర చండీ యాగం ఆహ్వాన పత్రిక అందజేశారు ఈ సందర్భంగా అంజయ్య స్వామి మాట్లాడుతూ ఈ నెల 22 అనగా వచ్చే సోమవారం లోక కల్యాణం కోసం శ్రీ శ్రీ రుద్ర చండీ యాగం, కుంకుమార్చన, ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అన్నదానం కార్యక్రమం ఉందని ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు




