ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మే20, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం తుర్కపల్లి గ్రామంలో పోతుగల్ సహకార సంఘం చైర్మన్ తన్నీరు బాపురావు ఆధ్వర్యంలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని, ప్రతి ఒక్కవరిగింజను 131రైతుల ద్వారా 3357 క్వింటాళ్ల ధాన్యాన్ని రాష్ట్రంలో మన జిల్లాలోనే మాతుర్కపల్లి గ్రామం ధాన్యం కొనుగోలులో ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కాసోల్ల పద్మ – దుర్గాప్రసాద్, పాక్స్ డైరెక్టర్లు సతీష్ చందర్ రావు, బైరి బాలవ్వ (బైరి శ్రీనివాస్ ), ఉపసర్పంచ్, బిఆర్ ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు జవ్వాజి బాలకృష్ణ గౌడ్, ఐకేపీ ఇంచార్జ్ కర్రోళ్ల దేవయ్య, నరేష్ గ్రామప్రజలు తదితరులు పాల్గొన్నారు.
