ముస్తాబాద్, 3 (24/7న్యూస్ ప్రతినిధి): రాజన్న సిరిసిల్ల జిల్లా: గంభీరావుపేట మండలం గోరింటాల గ్రామంలో మెట్రొత్తె ప్రాంతంలో నిన్న రాత్రి కొమిరిశెట్టి చంద్రంరైతు రెండు ఆవులని (ఆవు మరియు దూడ) పులుల దాడి చేసి చంపగా, ఆవులు అక్కడికక్కడే మృతి చెందగా ఫారెస్ట్ అధికారులు అక్కడికి చేరుకున్నారు. పులితోపాటు పిల్లలు ఉన్నారు. గోరంటాల సమీప గ్రామాల ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు చేశారు.




