Breaking News

నిరుద్యోగ మార్చ్…

120 Views

11వ తేదిన ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా సంగారెడ్డిలో భారీ బహిరంగ సభ *నిరుద్యోగ మార్చ్* కు వర్గల్ మండలం నుండి ప్రతి నిరుద్యోగ యువత భారీ ఎత్తున తరలి రావాలి అని మరియు సభ యొక్క పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. యువత ఇప్పటికైనా మార్పు కోసం అడుగు కదలాలి అని రాష్ట్ర నాయకులు మరియు వర్గల్ ఇంఛార్జి పూదరి నందన్ గౌడ్ గారు కోరడం జరిగింది. ఈ పిలుపునకు మండల అధ్యక్షులు శ్రీరామ్ శ్రీకాంత్ గారి అధ్యక్షతన, రాష్ట్ర నాయకులు ఎల్లు రాంరెడ్డి గారు, జిల్లా కార్యవర్గ సభ్యులు కుడిక్యాల రాములు గారు, కో-కన్వీనర్లు మహేష్, సురేష్ గారు, ఫుల్ టైమర్ మహేష్ గారు మరియు మండల ప్రధాన కార్యదర్శి పంపరి రమేష్ గారు నాచారం లక్ష్మీనరసింహ ఫంక్షన్ హాల్ లో నిర్వహించడం జరిగింది.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *