Breaking News

పాతూరులో కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభించిన ఎంపీపీ పాండు గౌడ్ జడ్పీటీసీ మంగమ్మ రాంచంద్రం &వైస్ ఎంపీపీ బాల్ రెడ్డి*

149 Views

మర్కుక్ : పాతూరు
09.05.2023

*పాతూరులో కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభించిన ఎంపీపీ పాండు గౌడ్ జడ్పీటీసీ మంగమ్మ రాంచంద్రం &వైఎస్ ఎంపీపీ బాల్ రెడ్డి*

*కంటి వెలుగు కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో విప్లవాత్మక మార్పు తెస్తుందని కంటివెలుగు ద్వారా అందరికో వెలుగులు పంచుతుందనీ మర్కుక్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు(ఎంపీపీ ) పాండు గౌడ్ జడ్పీటీసీ మంగమ్మ రాంచంద్రం వైస్ ఎంపీపీ మంద బాల్ రెడ్డి అన్నారు.గురువారం మర్కుక్ మండలం పాతూరు గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన శిబిరం అరుణ నర్సింలు వైద్య సిబ్బందితో కలిసి కంటివెలుగు శిబిరాన్ని కలిగి ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు కంటివెలుగు కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ గారికి ఆరోగ్యమంత్రివర్యులు హరీష్ రావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ బిఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు మల్లేశం ఉపసర్పంచ్ చెంద్రం నాయకులు కుమార్ కైలాష్ రమేష్ స్థానిక కాయకులు పాల్గొన్నారు*

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *