ప్రాంతీయం

లిక్కర్ మీద ఉన్న ధ్యాస విద్యపై లేదు మంత్రి కేటీఆర్ వెంటనే రాజీనామా చేయాలి కాంగ్రెస్ నేతల డిమాండ్

102 Views

లిక్కర్ మీద ఉన్న ధ్యాస విద్యపై లేదు మంత్రి కేటీఆర్ వెంటనే రాజీనామా చేయాలి కాంగ్రెస్ నేతల డిమాండ్….

సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు నర్సారెడ్డి నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నాయిని యాదగిరి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వానికి లిక్కర్ వ్యాపారం పై ఉన్న వ్యామోహం నిరుద్యోగులపై లేదని రాష్ట్రము ఏర్పాటుకు జరిగినప్పటి నుండి కేవలం ఒకే ఒక నోటిఫికేషన్ ఇచ్చి ఇందులో పేపర్ లిక్ చేసి తెలంగాణ ప్రభుత్వం తన నిజస్వరూపాన్ని చూపించారని ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చారు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ తన కుటుంబ సభ్యులు అని గొప్పలు చెబుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కేవలం తన కూతురు లిక్కర్ స్కామ్ నుండి ఎలా తప్పించుకోవాలని ధ్యాస తప్ప రాష్ట్ర ప్రజలకు వారు చేసింది ఏమీ లేదని నాయిని యాదగిరి ఆరోపించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గోపాల్ రావు మండల పార్టీ అధ్యక్షులు మల్లారెడ్డి పట్టణ ప్రధాన కార్యదర్శి నక్క రాములు గౌడ్ దేవులపల్లి ఆంజనేయులు ఈదుగాని శివుడు సాయికుమార్ వంటేరు మల్లారెడ్డి క్యాసారం బాబా కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *