పి.ఎ.సి.ఎస్ చైర్మన్ ఇర్రి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో…
*వర్గం మండల్ .. తునికి ఖాల్సా గ్రామంలో.. వేలూర్ గ్రామంలో.. నెంటూర్ గ్రామంలో.. ధాన్యం కొనుగోలు సెంటర్లను ప్రారంభించడం జరిగింది*
ముఖ్య అతిథులుగా ఎస్ డి సి చైర్మన్ వాంటేరు ప్రతాప్ రెడ్డి
.. ఎం ఎల్ సి డాక్టర్ యాదవ రెడ్డి పాల్గొనడం జరిగింది .
*ఈ కార్యక్రమంలో ఎంపీపీ..,జడ్పీటీసీ..* *మండల పార్టీ అధ్యక్షులు*.. వైస్ ఎంపీపీ.. పి ఏ సి ఎస్ వైస్ చైర్మన్ .. ఏ ఎం సి డైరెక్టర్లు..ఆత్మ కమిటీ డైరెక్టర్లు.. దేవాలయ కమిటీ డైరెక్టర్లు.. ఉద్యమ నాయకులు..సర్పంచులు.. ఎంపీటీసీలు ..పీఏసీస్ -డైరెక్టర్లు , మండల గ్రామ కోఆప్షన్ నెంబర్లు .. మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు.. మండల మాజీ అధ్యక్షులు..మండల సీనియర్ నాయకులు.. బీసీ సెల్ అధ్యక్షులు .. మైనార్టీ అధ్యక్షులు.. ఎస్సీ సెల్ అధ్యక్షులు.. గ్రామ ఉపసర్పంచ్లు.. వార్డ్ మెంబర్లు.. గ్రామ పార్టీ అధ్యక్షులు.. మండల గ్రామ యూత్ నాయకులు.. తదితర బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు..
*ఇట్లు మీ..*
*పి.ఎ.సి.ఎస్ చైర్మన్ వర్గల్..*
*ఇర్రి రామకృష్ణారెడ్డి..*