వర్గల్ మండల్ ఫిబ్రవరి 2:వర్గల్ మండల్, మజీద్ పల్లి గ్రామంలో సర్పంచ్ పాలకవర్గం పదవి కాలం పూర్తి అయినందున గ్రామ సెక్రెటరీ స్పెషల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో సన్మానం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు తదితరులు పాల్గొనడం జరిగింది.
112 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి ఏప్రిల్ 2 వెండి ధరలు మరోసారి భారీగా పెరిగాయి. బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మరోసారి భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.850 పెరగడంతో రూ.63,600 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.930 పెరిగి రూ.69,380కి చేరింది. కేజీ వెండి ధర రూ.600 పెరగడంతో రూ.81,600కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు […]
41 Viewsగ్రామాలలో రోజురోజుకు పశు సంపద తగ్గడం తో పాటు, ఎడ్ల బండ్లు సైతం మూలకు పడుతున్నాయి. వ్యవసాయ పనులకు, దున్నుకాలకు ట్రాక్టర్ లనే వాడుతున్నారు. కాగా సోమవారం దౌల్తాబాద్ మండల పరిధిలోని హైమద్ నగర్ పత్తి మిల్లు వద్ద కనిపించిన ఓ దృశ్యం అందరిని ఆశ్చర్యపరిచింది. శౌరీపూర్ గ్రామానికి చెందిన నక్క బిక్షపతి అనే రైతు తన చేనులో పండించిన పత్తి విక్రాయించడానికి ఎడ్ల బండి పై తీసుకు వచ్చి, ధర్మ కాంట పై తూకం […]
301 Viewsస్కూల్ బస్సును ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు 15 మంది విద్యార్థులకు గాయాలు,ప్రయివేట్ ఆసుపత్రికి తరలింపు. ఆసుపత్రికి వస్తున్న తల్లిదండ్రులు.పరామర్శిస్తున్న పలువురు రాజకీయ నాయకులు. విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ బస్సు అల్మాస్పూర్,రాజన్నపేట విద్యార్థులను ఎక్కించుకొని తిరుగు ప్రయాణంలో ఎల్లారెడ్డిపేట సెకండ్ బైపాస్ కార్నర్ వద్ద మలుపుతున్న సమయంలో అటుగా వెళుతున్న ఆర్టీసీ బస్సు వెనక నుండి ఢీకొట్టడంతో ఒక్కసారిగా పిల్లలు ఒకరి మీద ఒకరు పడి 15 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం […]