ప్రాంతీయం

ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్లో ,,ఠాణా దివస్,,…

166 Views

 ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మే3, రాజన్న సరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్లో 04-05-2023 గురువారం రోజున,,ఠాణా దివస్,, నిర్వహించబడునని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఎల్లారెడ్డిపేట మండల ప్రజలకు పత్రికా ముఖంగా తెలిపారు ,,ఠాణా దివస్,, కార్యక్రమంలో భాగంగా ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ లో తేదీ 4-5 -2023 గురువారం రోజున నిర్వహించే ,,ఠాణా దివస్,, ఉదయం 10:30 నిమిషాల నుండి జిల్లా ఎస్పీ ఉంటారని మండల పరిధిలోని గ్రామాల ప్రజలనుండి ఆర్జీలను స్వీకరిస్తారని మండల ప్రజలు దీర్ఘకాలికంగా ఉన్న పెండింగ్ లో సమస్యలను చట్టపరంగా పరిష్కరించుకోవాలని తెలిపారు.

Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *