ప్రాంతీయం

ఉపాధి హామీ కూలీలతో మాట్లాడుతున్న బిజెపి నాయకులు 

106 Views

ఉపాధి హామీ కూలీలతో మాట్లాడుతున్న బిజెపి నాయకులు

సిద్దిపేట జిల్లా మే 11

మర్కుక్  మండల్ దామరకుంట  గ్రామంలో  ఉపాధి హామీ కూలీలతో మాట్లాడుతూ మర్కుక్ మండల ఉపాధ్యక్షులు కొమురయ్య యాదవ్  ఆధ్వర్యంలో మెదక్ పార్లమెంట్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రఘునందన్ రావు కి ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరారు ఈ కార్యక్రమంలో మర్కుక్ మండలం ఎస్సీ మోచ అధ్యక్షులు న్యాలపల్లి వెంకటేష్ మర్కుక్ మండల్ ఓ బి సి మోచా అధ్యక్షులు గోపాల్ దామరకుంట విలేజ్ అధ్యక్షులు నర్సింలు యాదవ్ వైస్ ప్రెసిడెంట్ మల్లేష్ యాదవ్ బూత్ అధ్యక్షులు బోయిని రాజు ముదిరాజ్ చిరబోయిన రాజు యాదవ్ కార్యదర్శులు బక్కల బాలయ్య చిరబోయిన నరసింహులు కార్యకర్తలు పత్తి మహేష్ ఆంజనేయులు సిహెచ్ ఓజాలు పి గణేష్ బాలరాజు బి ఐలేని ఆర్ మల్లేష్ శ్రీనివాస్ బి కొమురయ్య ఎం శివకుమార్ పి ఆంజనేయులు బి రామకృష్ణ పి ఐలేని కనకయ్య బి మహేష్ పి ప్రవీణ్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది

No Slide Found In Slider.

Poll not found