శుక్రవార బగలాముఖి మాత జన్మదిన సందర్భంగా కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలో ఐవిఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మాజీ తెలంగాణ టూరిజం కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా ఆశీస్సులతో ఏర్పాటు చేసిన బగముఖి మాత యజ్ఞంలో, ఉప్పల శ్రీనివాస ఆదేశాల మేరకు ఐవిఎఫ్ తెలంగాణ రాష్ట్ర ధార్మిక పరిషత్ చైర్మన్ డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామి గుప్తా పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐవిఎఫ్ తేలంగాణ రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షులు కొండ శైలందర్ గుప్తా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్వం వంగపల్లి అంజయ్య స్వామి ఇలాంటి కార్యక్రమాలకు తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలియజేయడం జరిగింది. ఆ తర్వాత రాష్ట్ర ధార్మిక పరిషత్ చైర్మన్ వంగపల్లి అంజయ్య స్వామి కి ఘనంగా కామారెడ్డి జిల్లా వైశ్యులు సన్మానం చేయడం జరిగింది.
